Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు:
సరియైనదె మీ ప్రశ్నయు- సరియగు సందేహము
సరిసరి! ఒక మర్మమిందు దాగున్నది తెలుపుడు

నే పాండవ పక్షపాతినందురోయి నిజమేను!
పాండవ పక్షమె ధర్మం- ధర్మపక్షమే నేను!

చీకటి వెలుగులను బోలు- కౌరవ పాండవులు
చీటికి మాటికి పోరుట- కలుగును చీరాకులు

ధర్మజుండు ధర్మరాజు- ధర్మస్వరూపుండు
తప్పుదేమొ నేనైనను- తప్పడతడు మాట.

ప్రాణమ్మున ప్రాణమగును ప్రాణమ నా సత్య
ప్రాణప్రదుడు అర్జునుండు బాహిర ప్రాణమ్ము

అన్నయొ ధర్మం తప్పడు అన్నమాటనితడు
అగవడకను వారి వెనక- అందులకే నేను

ఎవరేమనుకొన్ననేమి? ఎవరేమన నేమి?
శిష్టుల రక్షింతు నేను- శిక్షింతును దుష్టుల
ఇది తప్పని తోచెనేని దిద్దుకొనెద చెప్పుడి!
కృష్ణపత్నులు:
బాగున్నవి మీ త్రోవలు! బాగు బాగు! సరియె!
కాని యొక్క సందేహం కలచివేయు నోరుూ!

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087