Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణపత్నులు:
ఏమిటి ఈ విచిత్రమ్ము? ఎందులకి తీరు?
ఒక యింటనె పుట్టి పెరిగి- కౌరవ పాండవులు

కలహింతురె ఈ విధాన? కలసియుండ నోపరె?
పోరు తోడ పెరిగి పోరు పౌరుల నశియించరె?

శ్రీకృష్ణుడు:
నిజమేలే! మీరు చెప్పు మాటలు నిజమేలే!
చెప్పుటయే మనవంతు చేయుట వారల వంతు

చంద్రుడొకడే కానీ- చీకటి వెలుగులును రెండు
చంద్రునందె పుట్టిపెరిగి- చంద్రునిలో కలహించును

ఆ విధినే కౌరవులును ఆ విధి పాండవులు
రావణ కాష్టమ్ము వోలె రగులుచుండు నెగళ్ళు

మాయద్యూతం
కృష్ణపత్నులు:
ధర్మజుండు ధర్మజ్ఞుడు ధర్మరాజనంటిరే?
అట్టి రాజు జూదమంచు ఆడనేల ఓడనేల?
ఆడెను పో ఆట యొకటి ఆ ఆటను క్షమియింతము
ఆటలోన రాజ్యమ్మును తమ్ముల సతినొడ్డనేల?

ఆడి ఓడి వెర్రి వోలె
అడవి పట్టి తిరుగనేల?

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087