Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకటి చిక్కిన చుక్కలవలె నుండిరి వారలు
పతుల ముందె పరాభవం పడతికి దక్కినది

అడ్డగించలేదెవ్వరు! అరచినారు తప్ప!
ధర్మమంచు నీతియంచు చేసినారు చర్చ

మనిషియె కాడాయె వాడు- ‘మనుధర్మం’ ఏలకు?
‘మనుధర్మం’ మనుజులకే కాదు దానవులకు!

ఒక రణమ్మునే నుండిన మొదలౌ నానాడె!
ఒక చరిత్ర నా చక్రమె లిఖియించును నాడె

పశువులమవుదుము మనము నారి కిడక గౌరవమ్మ
నాతికి తగు గౌరవమ్ము నివ్వకున్న పశువులం
నారికంట నీరొలికిన నరకవ్మౌ జగమ్ము

మానవతికి మానమ్మే ప్రాణమ్మగు నోరుూ!
పడతుల సంరక్షణయే పరమ ధర్మమోరుూ!

అది మరచిన వారలెల్ల అడవి మృగాలోరుూ!
అడవిని తలపించె నిజమె అంధుని సభ నాడు

ఎటు తోపక నాద్రౌపది ఎంతొ అలమటించె
చేతులెత్తి ‘‘కృష్ణా’’!యని చేసెనార్తనాదం.

ఆర్తుల ఆర్తనలు విన్న అలమటించి పోదు
అందుకె ఆ కృష్ణకపుడు అందించితి కోకల!

ఒక సూర్యుడు సప్తవర్ణ చేలమ్ముల నిచ్చినట్లు
అందించితి నే కృష్ణకు అంతులేని వస్తమ్మ్రుల

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087