Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవునా!....మీరెవరూ ఆపలేదా?....మీతో మాట్లాడలేదా...? నన్ను ప్రియమారా తన కౌగిట్లోకి తీసుకుంది! తన ప్రేమామృత ధారల్ని నాపై కురిపించింది. తన కలువకళ్ళ సోయగాల్ని, తన నునువెచ్చని స్పర్శనీ, తన సౌకుమార్యాన్ని, సౌహార్ద్రతనీ, తన దివ్యపరీమళాల్నీ నాకందించింది. నన్ను కృతార్థున్నిచేసింది. నేను కళ్ళుతెరిచేలోగా మటుమాయమైపోయింది. ఎటు వెళ్ళిందో నా రాధ!.... ఎలా మాయమై పోయిందో!....’’అంటూ పరితపించసాగాడు కృష్ణుడు.

ఒక సరసున సరసిజమ్ము సేద దీర్చుకొనిట్టుల
ఒక సూర్యుడు మేఘంపై ఒరిగి, నిదురవోయినటుల

ఒక మయూరి పచ్చికపై బడలికతో ఒరిగినటుల
ఒక చంద్రుడు తన తారల పూవుల ఒడి జేరినటుల

ఒరిగెనపుడు రుక్మిణమ్మ
ఒడిలోనను కృష్ణుడు.

అలసిన సొలసిన చంద్రుని అలలు సేదదీర్చినట్లు
అతివలంత సల్పినారు అతనికి పరిచర్యలు

వచనం- కొంత సేపటికి శ్రీకృష్ణుడు యథాస్థితికి వచ్చాడు. కళ్ళుతెరిచి తన పత్నులను లాలించి, గౌరవించి, ఇలా అన్నాడు.
ప్రేమతత్త్వం
శ్రీకృష్ణుడు:
ఎవ్వరోయి రాధయంచు- ఏమిటి మీ బంధమంచు
అడిగినారు మీరప్పుడు- ఉడిగితినే నుడుగుల
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087