Others

ఉగాది కవి కామన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం. స్వాగతము ‘వికారి’కి సు
స్వగతముల్ సర్వ భోగ సౌఖ్యముమ్మలిడన్
మాగతము మర్వజేసి సు
యోగము కల్పింపు కొత్త ఊపరి సలుపన్

కం. జనతకు సుఖ సౌఖ్యమ్ములు
ఘన సంపాదనము గల్గి కామ్య సఫలమై
మనసుల్లాసము నొందగ
మనగల సౌభాగ్య మమరి మాన్యంబగుతన్

కం. కలతలు కలోలమ్ములు
జలనిధిలో చేరిపోయిజనతకు జయమై
కలిమి గలిగి కన్నకలలు
ఫలవంతం బగును గాక పరవశమూదన్

కం. వరమై వికారి పేరున
సురలోక సురూపమంది సుందరమయమై
నరనరాళి సుఖకరమై
పరమానందమ్ము నొసగి పావనమగుతన్

- రస స్రవంతి, కావ్యసుధ 9290215858, 9247313488