Others

పచ్చని స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందికైన కొమ్మలన్ని
కళ్లనిండ పూసింది
మధురమైన పరిమళాలు
కొత్త ఊసులాడింది
మల్లెపొదల దోసిట్లో
తుమ్మెదలు వాలింది
లేతలేత కోయిల గొంతు
మంద్రపు మత్తు చిలికింది
హృద్యమైన కలములన్ని
రమ్య గీతాలు పాడింది
ప్రకృతిలోని ప్రతి అణువూ
పరవశించి విరిసింది
పచ్చని గుమ్మాల పుడమి
స్వాగతాలు పలికింది
ఊరించే మావిళ్లతో
మనసుదోచి మురిసింది
షడ్రుచుల విందుచేసి
వసంతాలు వెదజల్లింది!

-డేగల అనితాసూరి 9247500819