Others

‘వికారి’ సహకారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లోనింగ్ కోయిల కాబోలు కొత్త రాగాలు తీస్తోంది
ఉగాది గుర్తుకొచ్చి ఉత్సాహం పుట్టుకొచ్చింది
వికారి పేరు గుర్తురాగానే వికారం తన్నుకొచ్చింది
‘విశ్వదాభిరామ వినుర వేల’అంటే వినే రోజులా ఇవి!
కోపం వచ్చినప్రతివాడూ కొత్త పార్టీ పెడ్తున్నరోజులుగా!
టన్నుల కొద్దీ దిగుమతి ఔతున్న విదేశీ సంస్కృతిలో
సంప్రదాయాలు మసకబారుతున్నాయిగా!
కట్టు, బొట్టు, జుట్టు - ఆహార్యంలోనే కాదు
ఆహారంలోను ‘పిజ్జా బర్గర్ ’లంటూ విదేశీ పోకడలే
భిన్న మనస్తత్వాలు ఎవరి పిచ్చి వారికానందం!
ఎదుటివారు ‘సపర్’ అయినా ఫర్లేదు
ఇప్పటికే రకరకాల వికార చేష్టలతో
ఇక్కడ జనం చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు!
ఇలాంటి తరుణంలో వస్తోంది ‘వికారి’ ఇంకేం చేయాలనో?
ఈ ‘వికారి’యైనా మనకు ‘సహకారి’ కావాలనుకుందాం!

హైమవతీ సత్య తణుకు 9100735905