Others

ఇంతకన్నా ఖరీదైంది లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అన్ని స్టేషన్లకన్నా ఖరీదయిన ‘స్టేషన్’ అంతర్జాతీయ రోదసీ కేంద్రం (ఐ.ఎస్.ఎస్.). రోదసిలో ఆరుగురు వ్యోమగాములు రోదసీ పరిశోధనలు చేయడం- అంతర్‌గ్రహ శకటాలకు ఇంధనం నింపడం వగైరా చేసే రుూ రోదసీ నిలయం 2011 నాటికి పూర్తయి, యించక్కా నేటికీ పనిచేస్తోంది.
‘నాసా’ నిర్మించిన రుూ రోదసీ కేంద్రం ఖరీదు కేవలం వంద బిలియన్ డాలర్లు. ‘నాసా’ జూలై 29న తన ఏభై నాల్గవ వార్షికోత్సవం చేసుకున్నది. అభినందన చందనాలు!

- వీరాజీ