Others

ముందు ఓటు.. తరువాతే పెళ్లి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ కనిపిస్తున్న పెళ్లికూతురు పేరు శ్రద్ధా భగత్. పెళ్లి ముహూర్తం ముంచుకొస్తున్నా.. త్వరత్వరగా తన అలంకరణను పూర్తిచేసుకుని.. సమాజంలో పౌరురాలిగా తనవంతు బాధ్యతను నిలబెట్టుకోవడానికి పట్టుబట్టలతో పోలింగ్ బూత్ ముందు క్యూలో నిల్చుంది. ఈమెను చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. అందరిలాగే క్యూలో నిల్చున్న ఈ నవవధువు ఓటువేసిన అనంతరం పెళ్లి మండపానికి వెళ్లింది. దేశంలో మూడో విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పూణెలో మంగళవారం జరిగింది ఈ సంఘటన.