Others

పెళ్లికి రెడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతి పెళ్లి చేసేసుకుంటుందా? అంటే అవుననే అంటున్నాయి సినీజనాలు. హీరోయిన్‌గా సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించుకున్న కలర్స్ స్వాతి -తెలుగులోకంటే తమిళంలోనే ఇమేజ్ తెచ్చుకుంది. ఈమధ్య వచ్చిన ‘త్రిపుర’తో ఆశలన్నీ ఫ్లాప్ కావడంతో -తరువాత తెలుగులో పెద్దగా ఆసక్తి చూపలేకపోయింది. ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులో బిజీగావున్న స్వాతికి -ఇక పెళ్లి చేసెయ్యాలని కుటుంబీకులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. హీరో నిఖిల్‌తో వరుసగా చేసిన స్వామిరారా, కార్తికేయ సినిమాల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. కానీ స్వాతి పెద్దవాళ్లు చూపిన పెళ్లిని చేసుకునేందుకు సిద్ధమైందట. ఇప్పటికే ఈ భామకు పెళ్ళీడు దాటిపోతుండటంతో -ఆలస్యం చేయకూడదనే ప్లాన్‌లో ఉన్నారట. హీరోయిన్‌గా కెరీర్ ఎలాగూ అనుకున్న విధంగా లేదు కాబట్టి స్వాతి కూడా
ఓకే చెప్పిందని వినికిడి.