Others

బంగారు తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఘ

సీ. శృంగేరి పీఠాన బంగారు తల్లివై
చల్లంగ జూడుమా శారదాంబ
వాణివై బాణివై వరుస సత్కృతుల వై
చల్లంగ జూడుమా శారదాంబ
భాసిల్లు దానవో భవ్య భారతి మమ్ము
చల్లంగ జూడుమా శారదాంబ
పల్కు తేనియ లొల్కు బ్రాహీ
నీ దయయున్న
చల్లంగ జూడుమా శారదాంబ

గీ. కరుణతో మమ్ము కాపాడు కల్పవల్లి
కవనధారలు గురిపింప గలమునకును
బలమునీయగ వలె దల్లి బహుళముగను
వేడుకొనియెద వేనోళ్ల వేదమాత !!!

తే.గీ. నీ విభూతి ధారణ చేత నిలనుగనగ
గష్టనష్టాల వెగిరి పోగలవు చోద్య
మట్టి భూతియే రక్షణ మమ్ము బ్రోచు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ !

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 94924 57262