Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాసుడి తప్పులన్నియును దండముతో సరిగాదె గావునన్
దాసుడ నీదు పాదముల దాపుల జేరినవాడ మంత్ర వి
ద్యాసముపాసనా విధిని యర్చన జేయుదు భక్తితోడ సఏ
వాసర వాసినీ ప్రధితవాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

అసలు ఏసమీర, త్రిగుణాత్మకమైనది రుూ జగమ్ము రా
కాసులు వోలె పైబడును, కామము, క్రోధము, లోభమోహముల్
ఈసను, వైరి షట్కములు నేమరుపాటును గల్గనీకుమా
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!
ధీసు విశాలులెందరొ సుదీర్ఘము తత్వము బోద సేతురా
బాసలమర్మమున్ ననుభవమ్మున సాదన జేయరింతయున్
మోసపు వేషధారుల విమోహమునన్ బడియుంటినమ్మ హఏ
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

ఊసర వెల్లి పోలికల నుందురు గొందరు లోకమందు సం
త్రాసపు ఏహ్యవౌ నడక రంగులు మార్చెడు బుద్ధి జూడగన్
ఈసును లోభ మోహములె యింతకు కారణమంచు దోచు హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342