AADIVAVRAM - Others

కవితనల్లుతా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవితనల్లుతా!
తెలుగు వెలుగును జాభిల్లిలా
ఇల్లిల్లూ నింపుతా
పెద్దబాలశిక్షను
నేటి పెద్దలకూ నేర్పుతా
పెద్ద పుస్తకాల బరువును
పిల్లల భుజాలకు తగ్గిస్తా
చదువంటే ఏమిటో
చవి చూపిస్తా
బద్దకం వదిలిస్తా
బుద్ధొచ్చేలా చేసి
మంచిని పెంచుతా
మానవత్వాన్ని
ప్రతి మనిషిలో నింపుతా
నవచైతన్యంతో
ప్రతిధ్వనిస్తా
విధ్వంసంలేని
విశాల ప్రపంచాన్ని సృష్టిస్తా!
సృష్టి రహస్యాన్ని
తెలుసుకుంటా!

- ములుగు కుమారస్వామి (షణ్ముఖశ్రీ) 88978 53339