Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొలను నూలు లేకున్నను వీధి వీధి తిరిగేవే?
చిన్ననాడె యోగివైతి- నిన్ను మించు వాడెవ్వడు?

బొమ్మరిల్లు కట్టియాడి, కూల్చి గంతులేసేవే?
సృష్టి, స్థితి, లయలందును సంబరపడి పోయేవే?

ఎవరినడిగి ఈ విద్యల నేర్చుకొచ్చినా వోరుూ?
ఎవరికడను శిష్యరికము చేసి వచ్చినా వోరుూ?

ఎవరవీవు? ఎవరవీవు? ఎటునుండిట దిగినావు?
ఎచటికేగ నెంచినావు? ఇచట విడిది చేసినావు?

వచనం: అంటూ ఆశ్చర్యపోయాడు. ఆ బాలరాముడు ఆతని వంక చూస్తూ, ఆతని మాటల్ని వింటూ, నవ్వుతూ, అతనిని నవ్విస్తూ ఆతన్ని ఆనందింపజేశాడు. కళ్ళతోనే ఆతన్ని కటాక్షించాడు.
ఆ యక్షుడు ఆ రామునిపై పుష్పవృష్టి కురిపించి, మనసారా ఆశీర్వదించి, ఆనందాశ్రువుల్ని కారుస్తూ, గగన వీథుల్లో తేలిపోయాడు. శ్రీరాముని విద్యాభ్యాసం అక్షరాలు దిద్దువేళ-అక్షరాలు వ్రేలవ్రేలు అక్షరమ్మె అక్షరమ్ము- దిద్దినటుల దిద్దెను

వేదమ్ముల పఠియించెడి వేళ ముఖము బ్రహ్మవ్మౌ
ఒక ఝరివలె వేద మంత్ర ప్రవాహమ్ము దూకును.

సాహిత్యం, సంగీతం, తర్కం, మీమాంసము
ఛందో వ్యాకరణమ్ముల చందము లెరిగేను
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087