Others

పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత చదివినా
అర్థం కాని పుస్తకం ‘స్ర్తీ’

చదవడం మరచిన
పుస్తకం ‘నాన్న’

ఇష్టపడి చదివే
పుస్తకం ‘అమ్మ’

ఎప్పటికీ చదువుతుండే
పుస్తకం ‘జీవితం’

ఈ పుస్తకం
చదవడమే కాదు..
రాయడమూ చేయాలి
బద్ధకించక...!!

- చౌటపల్లి నీరజాచంద్రన్ 8500878869