Others

న్యూస్ రీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యాపీడేస్ తరువాత -వరుణ్ సందేశ్‌కు ‘హ్యాపీడేస్’ కరవయ్యాయి. వరుస ప్రాజెక్టులన్నీ బాక్సాఫీస్ దగ్గర బాల్చీ తనే్నయడంతో -్భగవంతుడి కరుణ లేదంటూ డీలాపడ్డాడు వరుణ్. ఇప్పుడిక ‘మిస్టర్ 420’ మీదే అతని ఆశలు ఉన్నాయి. దాదాపు నిర్మాణం పూర్తవడంతో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్‌ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన ప్రియాంక భరద్వాజ్ కనిపించబోతుంది. ఈ కొత్త చిత్రమైనా అతనికి హ్యాపీడేస్ అందిస్తుందో లేదో చూడాలి.