Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉషస్సు ఊరేగింపుగా వచ్చిందని
ఆకాశమార్గంలో అగ్నిగోళమై అరిచాను
కలల నక్షత్రాలను కోల్పోయిన
చీకటి మూసిన ఏకాంతాన్ని
గుంపులు కట్టిన మనుషులందరూ
ఉత్సాహ శబ్దాలతో ఉపమలతో తొక్కుకుంటూ
అగాధాన్ని
అడవుల్ని
పర్వతాల్ని
పయోధుల్ని నింపేశారు..
ఒక చెట్టు పర్వత శిఖరమెక్కి
పూలదుమారం వీస్తే
తోటలకు తోటలే పుప్పొడి విహారం చేసుకుంటున్నాయి
మబ్బుల చిచ్చోకంపై
కొమ్మకుంచెతో మెఱుపుల్ని చిత్రిస్తుంటే
మానవత్వం మంచు పర్వతంమీంచి
చినుకుల్ని రాలుస్తోంది- రంగులతో
నదులు ఒళ్ళు తడుపుకుంటున్నాయి
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404