Others

సృస్థిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశ్శబ్దంగా వచ్చిన చైత్రంలో
నాగరకత
నాజూకులు వికసిస్తోంది
భూగోళం
వస్తు సౌందర్యశాలను వశం చేసుకుంది
బాధల్లో మునిగిపోయి
సంతోషంలోనే ఉదయిస్తున్నాను
నా ఎత్తిన గొంతులో
పల్లవులన్నీ ఇపుడు పరభృతాలు..

నేను
దైహిక రూపాన్ని ధరించిన ఈ రోజు తిథిని
విధినుండి తప్పించలేను
ఏ రక్త నదులీదుకుంటూ ఈ తీరం చేరుకున్నానో
ఆ ఋతువుల అనంతత్వాన్ని గానం చేస్తున్నాను
ఏవేవో అనుభూతులు ఆలోచనలూ
నాకంటి రెప్పమీద
కలల గూడునల్లుతున్నాయి
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404