Others

మాధుర్య రాక్షసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుమేహమా? మానవ దేహ మోహమా?
లోపలికి ప్రవేశించిది తీయ తేనియ రాక్షసి
లోన అంతా కచ్చాపచ్చా చేస్తూ వికటాట్టహాసం చేస్తోంది
చిద్విలాసంగా
కాలకూట విషాన్ని మెల్ల మెల్లగా చిమ్ముతోంది
విరాజమానియై
మధుర మధురంగా తన విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది
ఎప్పుడొస్తుందో తనువున తెలీదు !
తనువుతో సహగమనం మొదలైపోతోంది!
కూడా ఆకలి మేక ను తెస్తుంది!
తిండి ఎక్కువైనా, తక్కువైనా !
నేనున్నాను అంటూ గర్జిస్తుంది!
గర్జించే ఈ తీయని పులి గర్జనలో
వినిపించే మృత్యుఘంటికలు!!
వణికిపోయే శరీర అవయవాలు!!

- ఇవటూరి మణికుమారి 96032 34431