Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాశ్వతమైన శబ్దం
శతాబ్దపు పొలిమేరల్లో
అర్థం మార్చుకుంటున్న
ఆధునిక నాగరికతకు
లొంగిపోవటాన్ని చూస్తున్నాను..

వౌనంగా వున్న
పూల పరిమళపు గాలులు
లిపి లేని కావ్య సౌకుమార్యాన్ని
అనువదిస్తున్నప్పుడు
నీలంగా విరగబూసిన
గగన వైశాల్యంలో
కిరణ సీరం
నా దేహాన్ని చలువ దుక్కి వేస్తోంది
నేను
రేపటి కేదారంలో
మరో ససి నిసువునవ్వాలి
గింజ
రేపటి తరానికి ఆహారం అందించే
దీక్షాతపస్సులో వున్నట్లే
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404