Others

రెక్కల సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరో
తలుపు తట్టిన శబ్దం
తెరిచి చూస్తే
అద్భుతం!

ఎదురుగా నవ్వుతూ
నిండు జాబిలి!!
***
నిండుగ వెలిగే
నీ మోముని చూసి
జాబిలికి అసూయ!

తనకా అదృష్టం
మాసానికోసారేనని!!

- సింగారపు రాజయ్య 9945744332