Others

శివపురాణం (త్వరలో )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానయజ్ఞమనగా తత్త్వవిచారణ. తత్‌త్వం పదార్థ శోధన ఆత్మానాత్మ వివేకము, దృగ్దృశ్య వివేచనము, శ్రవణ మనని నిథిధ్యాసములు ఇంద్రియ, మనోనిగ్రహము మొదలైన వాటితో కూడి వుంది. జ్ఞానమే అన్ని కర్మలయొక్క పరాకాష్ట. నది సముద్రమందు లయించిపోయినట్లు సర్వకర్మలు, సమస్త కర్మఫలములు జ్ఞానమందు అంతర్భూతములై నిశే్శషమంగా, ఫలసహితముగా జ్ఞానమందు పర్యవసిస్తాయ.