Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవశించిన గాలి తావినట్టు త్రొక్కుతూ
నామీద ఆనించిన పాదానికి
పాదాక్రాంతుడ్నయ్యాను
నేనిప్పుడు గంధ సాయంత్రంతో పద్య ప్రతీరాన్నై
గొంతు తడుపుకుంటున్నాను..
***
‘‘అంతరాంతరమున నాశాచకోరిక
భావ చంద్రిక నెంచి పారజూచె
లలితకాంతి రహినేలు లావణ్య దీధితుల్
భూగోళమును ముంచుప్రొద్దునే లె
చేదవేటి తారకా సంపద్విభావమ్ము
శత తంత్రి మూర్ఛనా స్వరములీనె
నెలవంక పడలో కలలు మోసిన యోష
పైట చెంగును వీచి పాట పాడె
పారు నీరథియనగ నొప్పారుచున్న
సహజ శైత్యాభి నవపుష్ప సమితి తోచి
ఎసగ జేసెను తనివారు పసదనమ్ము
రుచిర శశికాంత రచిత సరోవరమ్ము’’
‘‘ఇందు కరములు తన రెక్క నందుకొనగ
సారసోద్దామ క్రేగన్ను బరసెనేమో
విచ్చుతెలి రేకు కొనవంపు బెడగులొలికి
కదిరె మానస సరసిలో గల్వ పువ్వు’’
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404