Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సురవాహినీ ప్రభ పరిపూర్ణ రసకుంభ కుంభితధారతో కూడినట్లు
పదియారు వనె్నల ఛర్మచామర వీచి పొరనేల జరతారు పరచినట్లు
నెల నీటి కొలనులో వలచల్వ రచియించు విరుల పుప్పొడి వనె్న వెలయునట్లు
దట్టుంపు తెలినీటి తరగ చాలుల నుర్వు అభిరూపు పాన్పుగా నమరినట్లు
స్వచ్ఛరాసోదయం బయ్యె సంజగడిచి
పచ్చి వెచ్చని భావముల్ పరిఢవిల్లె
శిశిర నవ మంజుల స్పర్శ చేత నాదు
స్వప్న చిత్రము సెలకట్టి స్వర్గమేలె..’’

ఇవాళ జీవన ప్రస్థానంలో ఆ బరువుని
మోయలేకపోతున్నాడు
రాత్రి అడుగుల చప్పుడు వినపడగానే విరహపు
నిట్టూర్పు వెచ్చగా సాగింది
పాటను త్యాగం చెయ్యటానికే
పెదవులు విచ్చుకున్నాయి
నిదురించే ఈ రాత్రిని
నిద్రలేపాలి...
***
గుణం దాటి రహస్యమనే అంతరంగ పరిణామాన్ని
ఆత్మ చేసుకున్న వస్తువు
అసంఖ్యాక స్మృతుల సంకేతమైనప్పుడు
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404