Others

తను ప్రోత్సహిస్తేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాథికా ఆప్టే. న్యూడ్, సెమీ న్యూడ్ ఫోజులతో సెనే్సషన్ సృష్టించిన భామ. ఇటీవల చేసిన
‘పర్చెడ్’లో దిగంబర దృశ్యాలతో మరింత సెనే్సషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. అందులోని కొన్ని సీన్లు లీక్ కావడంతో -అంతర్జాలంలో వైరల్ అవుతోంది. అయితే, తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆప్పే దిమ్మతిరిగే సమాధానాలిచ్చింది. భారత్‌లో శృంగార స్వేచ్ఛ రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించి మంటలు రేపింది. అంతేకాదు, ‘పర్చెడ్’లో న్యూడ్ సీన్లను భర్తకు ముందే వివరించి పర్మిషన్ తీసుకుందట. ‘ఆ సన్నివేశాలు ఆయనకు వివరించా. తను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు, పైగా ప్రోత్సహించారు కూడా’ అంటూ జనానికి జోల్ట్ ఇచ్చింది. న్యూడ్ సీన్స్‌లో నటించే స్వేచ్ఛా స్వాతంత్రాలు తన శరీరానికి ఉన్నాయంటూ మరో బాంబు పేల్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, భర్త ఇచ్చిన స్వేచ్ఛతోనే సినిమాల్లో నటిస్తున్నానంటూ ఆప్టే ఇచ్చిన సమాధానానికి జనం అవాక్కవుతున్నారు.