Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరిసి మారుతున్న స్వప్నధనుసులై
కురిసి కారుతున్న అలంకారాలై
తలపుల తలవాకిలిని తాకుతున్నాయి
అటు చూస్తే విరి వగలు- ఇటు చూస్తే మిడిసెగలు
అటు ఇటు ఎటు చూస్తే అటు కిరి మొగలు
పైనేమొ తెలిమబ్బు- కౌగిట్లో చలి కాక
అంతటా అలముకొన్న నిర్యాసిత వౌనయోగం
ఆయువు నాస్వాదిస్తూ
వీటినే ఋతువులంటారేమో...
***
లతయామ మొయిమీద లాస్యంము ఘటియించి
చతుర మారుత మూర్తి సందడించ
సరస పుష్ప పరాగ సైకతంబుల మీద
తేనియ కాలువల్ తెరలిపార
కనె్నగేదగి పూవు వనె్నలో తొలుకాడి
కందువ యెద విప్పి గంతులాడ
చారు పల్లవ రాగ సంశోభితాత్మయై
సమయ పాలన విధి స్వాగతించ
మత్తకోకిల నిస్వన మధుర కీర
భాషణములు వీనుల పండువగచు
సతత సంచార సౌరభ్య సహితమైన
చైత్రమిది వచ్చె రసరాగ చిత్రవౌచు..
తేనె గొంతుక తోడి తెచ్చిపోసిన పాట
సొరిదిగా సొరిదిగా దూరమయ్యె
చివురు తడుల కెడచింత పొడుల సద్ది

ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404