Others

ఋగ్వేదం..నూతన భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మహాంతం కోశముదదానిషించ కాదంతాం కుల్యావితితాః
ఘృతేనద్యేవా పృధివీవ్యుం సువ్రిణం భవత్వధ్నాభ్యః (వరుణ ప్రార్థన)
శతభిషం- వేదంలో శతభిషఙ అని ఉంది.
ఆంగ్లంలోLamda of Acquarius-
శతతార=నూరుచుక్కల
వరుణుని క్రింద మకరరాశి ఉంది. గుంపు (వరరుచి).
కాబట్టి మకరవాహనుడు.
అగస్త్య నక్షత్రం = Canopus- Sirius-
మృగవ్యాధరుద్ర నక్షత్రానికి దక్షిణంగా ఉంటుంది.
Fomalhaul ఇంద్రద్యుమ్నుడు - అగస్త్యుని చేత శపించబడ్డట్లు మహాభారతం భాగతం (గజేంద్ర మోక్షం)-
కుంభం- జల సమృద్ధి కలది అని ఋగ్వేదం
(కర్కాటకం- మకరం- కుంభం- మీనం - జల జంతువులు)
మీనరాశి
1/4 పూర్వభాద్ర + ఉత్తరాభాద్ర + రేవతి
వైదిక అధిదేవతలు:
అజైకపాదుడు - అహిర్బుధుడు - పూషుడు
ఋగ్వేదం: అర్జునీ (్భరతా అర్జున జననం)
కృష్ణ యజుర్వేదం : ఫల్గునీ నక్షత్రములు
ఈటా- తీటా - బీటా - 13
బీటా = డెనిబోలా
ఉత్తర = ఉత్తర ఫల్గుణి
పూర్వఫల్గుణి - అర్యముడు
ఉత్తర ఫల్గుణి - భగుడు అధిదేవతలు
రెండు చేపలను కలుపుతూ వరుణ పాశం ఉందని ఋగ్వేద వర్ణన. ఈ పాశానికి 3 చిన్నవి నాలుగు పెద్దవి మెలికలున్నాయి.
‘ఉదుత్తమం వరుణపాశం’-
భారతంలో ఐదు సంధులను (జాయింట్స్) అర్జునుడు కూల్చి మత్స్య యంత్ర ఛేదనం చేసి కన్యను వివాహమాడాడు.
రేవతి = మూడు చేపల సమూహంవలె ఉంటుంది. ఇది వరుణ పాశంలో అంతర్భాగమే
మేషరాణి
అజుడు అనగా బ్రహ్మ. అజము అనగా మేక.
అమ్మాన్ - అమీన్- ఓం - శబ్దసామ్యాలు గమనించాలి.
క్రీ.పూ. 2050లో వసంత విషవత్తు మేషరాశిలో జరిగింది.
దీర్ఘతముడు అనే ఋషి ఋగ్వేదంలో 1-164-48లో ద్వాదశ రాశుల గురించి వివరించాడు.
‘‘ద్వాదశ ప్రథయశ్చ క్రమేకం / త్రీణి నఖ్యానిక ఉతిచ్చిరేత / తస్మిన్ త్సాకం త్రిశతాన / శంకవోర్సితాః షష్టిర్నవలాచలాసః’’
ఈ తిరుగుతున్న చక్రానికి మూడు నాభులున్నాయి. 360 ఆకులున్నాయి. భాగ అంటే డిగ్రీ. కొలత- ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రోజు. ఋగ్వేదంలో అత్రిమహర్షి తురీయము అనే యంత్రాన్ని ఉపయోగించి సూర్యగ్రహణాన్ని కొలిచాడు. (ఋగ్వేదం 5-40-6)
ఋగ్వేదంలో 1-51-1-
1-52-21లో మేషరాశి వర్ణన ఉంది.
అగ్నికి మేషం వాహనం.
అంటే అగ్ని దైవత్వంగల కృత్తిక మేషరాశిపైన ఉంది.
అశ్వని+్భరణి+కృత్తిక 1/4= మేషం.
అశ్వినీ దేవతలు / యముడు / అగ్ని రథి దేవతలు
అశ్వముగా అశ్వినీత్రీణి- గుర్రపు తల ఆకారం గల మూడు నక్షత్రాలు.
వృషభం:
ఈజిప్టియనులు వృషభం బాల సూర్యుని అవతారం అని వసంతరుతువుకు అధిదేవత అని విశ్వసించారు.

- ఇంకావుంది...

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 040-27425668