Others

అక్షరాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్నలిజం విలువలుకోసం అహర్నిశలూ
కట్టుబడిన ‘కలం యోధుడు’
నీతి నిజాయితికి మారుపేరు
పత్రికా రంగంలో ధృవతార
విశాలాంధ్ర మాజీ ఎడిటర్
కీ.శే. శ్రీ చక్రవర్తుల రాఘవాచారిగారు
కృషి దీక్ష పట్టుదల క్రమశిక్షణ
నిజాయితీ నిబద్ధత ఆయన సుగుణాలు
ఆయన లేని లోటు తీరనిది
తెలుగు పత్రికా జగతికి ఆద్యుడు
రాఘవాచారి అందరివాడు
ఆయన కలం అందరికీ ఆదర్శం
పత్రికా రంగానికి ఆయనే మార్గదర్శం
ఓ కలం మూగవోయినా... ఆయన కీర్తి అజరామరం
పాత్రికేయ రంగంలో మణిదీపం కీర్తి కిరణం
ఆయనకివే శ్రద్ధాంజలి పుష్పాంజలి అక్షరాంజలి
- ఎల్.ప్రపుల్లచంద్ర, 88865 74370