Others

వాస్తవ లోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్ ప్రేమలు
ఇంట్లో వాళ్ళే కంట్లో నలుసులు

ఫేస్‌బుక్‌లో పెక్కు పరిచయాలు
పక్కింట్లో వాళ్ళు ఎప్పటికీ అపరిచితులు

తెల్లారక ముందే వాట్సప్ పలకరింపులు
తెల్లార్లూ గడిపేవాళ్లతో
మొహం మొటమరింపులు

సైబర్ లోకంలో సూపర్‌స్టార్లు
చుట్టూ సమాజంలో ఒంటరిగాళ్ళు

చేతిలో సెల్‌ని కాసేపు పక్కన పెడదాం
చేతులు చాచి నేస్తాలు కడదాం
వాస్తవ లోకంలోనూ స్నేహపు వంతెనలు వేద్దాం.

- డా. డి.వి.జి. శంకరరావు, 9440836931