Others

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైలాసః= కైలాస పర్వతం దగ్గర ఉన్న గంధమాదన పర్వత (ప్రస్తుతం గదర్హ్వాల్ హిమాలయములు) ప్రాంతములలో నివసిస్తారు. ; అలకపూరి= కుబేరుని పట్టణము, విమానం తు పుష్పకం= కుబేరుని విమానం పుష్పకం;కినె్నర ;కింపురుష; తురంగవదన= తురంగ+వదన =అశ్వము +ముఖము= అశ్వముఖము కలిగిన వారు, మయు=జింక ముఖము కలిగినవారు, ఉ 4 జాతుల వారు దేవత గణములకు సంబందించినవారు. కుబేరుని సహాయకులు.
నిధి=సంపద; శేవధి= సంపద, నిధి; నిథి పద్మం = కలువపువ్వు, శంఖం సముద్రంలో దొరుకుతుంది. ఈ 4 నిధుల యొక్క వివిధమైన పేర్లు కుబేరుని నవనిధులు చెప్పుకోదగినవి, అవి మహాపద్మం, = తెల్లకలువ, పద్మము, శంఖము, మకర=మొసలి , కచ్చపః= తాబేలు, ముకుంద = విలువైన మణులు, కుందః= నిధి, నీల= నీలమణి, ఖర్వః= తెల్ల కస్తూరి జింక సువాసన కలిగిన పదార్థముతో తయారు చేసిన పుష్పములు.
77, 78 శ్లోకములు
ద్యోదివౌ ద్వే స్ర్తియమభ్రం వ్యోమ పుష్కర మంబరం
నభోన్తరిక్షం గగన మనతం సురవర్మ ఖం
వియద్ విష్ణుపదం వా తు పుంస్యాకాశవిహాయసీ
విహాసయోపి నాకోపి ద్యురపి స్యాత్ తదవ్యయం
తారాపథో అంతరిక్షం చ మేఘాద్వా చ మహాబిలం
బిగ్ - బాంగ్ సిద్ధాంతం ప్రకారం అంతరిక్షం అనంతం, దానికి మొదలు, చివర లేవు. అందుల కోటానుకోట్ల పాలపుంతలు భూమికి కోటానుకోట్ల వెలుగు సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అవి భూమి నుంచి చూస్తేతళుక్కుమంటూ మెరుస్తూ కనిపిస్తాయి. ఆకాశం అనేది అంతరిక్షమే. భూమి నుంచి నక్షత్రాలు , చంద్రుడ, సూర్యుడు, గ్రహాలు అన్నీ ఆకాశం మీద కదులుతున్నట్టు అనిపిస్తుంది. కైలాసం, వైకుంఠం, స్వర్గం, నరకం మొదలగునవి అన్నీ అంతరిక్షంలో ఉంటాయి.
ద్యౌః= ఆకాశం; దివౌ= ఆకాశం, ద్వే= ఆకాశం, అభ్రం= అంతరిక్షం, వ్యోమన్= అంతరిక్షం, ఆకాశం, అంతరిక్షం, ఆకాశం = రెండు ఒకటే, పుష్కరం = ఆకాశం, అంబరం= ఆకాశం,; నభః= ఆకాశం, అంతరిక్షం= ఆకాశం; గగనం= ఆకాశం; అనంతం= అన్+ అంతం= లేదు+అంతం= అంతం లేనిది, సురవర్తమన్ = సుర+ వర్మన్ =దేవతలు+ మార్గము= దేవతలు మార్గము, ఆకాశం, ఖం = ఆకాశం; వియత్= ఆకాశం,; విష్ణుపదం= విష్ణువు మార్గము= అంతరిక్షం; విహాయసః= ఆకాశము; సభ= ఆకాశం; ద్యుః= ఆకశం, ; తారాపథః=తార+పథః= నక్షత్రములు+ మార్గము= నక్షత్రముల మార్గము, అంతరిక్షము; శబ్దగుణ= శబ్ద+గుణ=శబ్దము+శ్రేష్ఠమైన= అంతరిక్షం లో సంభవించే శ్రేష్టమైన శబ్దములు, మేఘద్వారం = మేఘముల యొక్క ద్వారము, అంతరిక్షము; మహామిల= మహా+బిల= లోతైన +బిలము = అంతరిక్షము.

ఇంకా ఉంది

తీగవరపు వనజ 7382762152