Others

పర్చెడ్.. పీడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సామెత -అమ్మడి లైఫ్‌లో నిజమైనట్టే ఉంది! అంతా అయిపోయాకా అదేదో అన్నట్టు.. ఇప్పుడు ఏడిస్తే ఏంలాభం? ఇంతకీ ఏమైంది..? అనేగా మీ అనుమానం? గ్లామర్ భామ రాధికా ఆప్టే హాట్ సీన్లంటూ ఇండస్ట్రీలో సంచలనం రేగుతోంది. ఆప్టే నటించిన ‘పర్చెడ్’ సినిమాలోని హాట్ సీన్లు ఒకదాని వెనుక ఒకటి లీకవుతున్నాయి. అంతేకాదు, సీన్లున్న సీడీలను జస్ట్ అరవై, డెబ్భైకే మార్కెట్‌లో అమ్మేస్తున్నరట! దాంతో విషయం తెలుసుకున్న ఆప్టే ఫైరైపోతుంది! సినిమా ఒప్పుకునే ముందు మరీ హాట్ సన్నివేశాలు తొలగిస్తామని ముందే చెప్పారని, ఇప్పుడు సినిమాను క్యాష్ చేసుకోవడానికి కావాలనే సీన్లు లీక్ చేశారని బోరుమంటోంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా ఆప్టే ఫిక్స్ అయ్యిందట. సినీజనాలు మాత్రం -చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు తలపట్టుకుంటే ఏం లాభం అంటున్నారు? పాపం.. డామేజ్ జరిగిపోయాక -డామిట్ కథ అడ్డంతిరిగింది అనుకుంటే కుదరదుగా.