Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12
నీ నుంచి నువ్వు పుట్టావన్న కోమల సత్యం
ఏ మొక్కనడిగినా పరిమళిస్తుంది
ఆత్మ సాక్ష్యానికి ఋజువు ‘ఆత్మే’
పగిలిపోతున్న పద్య పాత్ల్రోని ద్రవం
పలుచబడిపోతున్న దైన్యాన్ని
ఇంకా వర్గాలుగా చీలుస్తున్న నువ్వు
ఆకాశధ్వని అయ్యే శుభదినం
అంతర్గత కాంక్షగా నిన్ను మలచబడిన ఏ శిల్పిని నీలో
వుంచిందో
ఆ కాంక్ష నీ నుండి విడిపోని లోకాతీత మార్మికత...
ఎందరు దేవతలు ఎవరికివారు
పరమ ఏకాంతంగా
నీలో ఏ వస్తువును చూచుకున్నారో ఆ రహస్యం నీవే
ఆర్ద్రంగా స్పృశించే ప్రతిచేతన అడక్కుండానే అడుగులు నేర్పినట్లు
నిన్ను సర్వతృష్ణలతో నింపినిశ్శబ్ద మస్తిష్క నిర్హాదంగా ప్రతిష్ఠించి
ఒక్కొక్క శబ్దాన్ని అలంకార పుష్పంగా ఆవిష్కరిస్తుంది
ఇవన్నీ వాసనలే.. తరాల సరవేశనలే...
పరిమళాలు కనిపించే సుమశిశువులు ఎన్ని ఉషస్సులు
మూసుకుపోయిన రాత్రుల తలుపులు బద్దలుకొట్టి
రెక్కలు విప్పే ప్రభాత సూర్యులు కావాలో
ఋతం (యాక్షన్ ఆఫ్ ది ఫాక్ట్) వివరిస్తుంది
ఉ్ఘఆ్ద ఘఒ ఇక ఘషషజజూళశఆ ళశళశజూళూళజూ ఘశ..

- సాంధ్య శ్రీ 8106897404