Others

హీటెక్కిస్తున్న యాంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవ్వడానికి యాంకర్లే కానీ, హీరోయిన్లను మించిపోతున్నారు. కనిపించేది బుల్లితెరపైనే అయినా, వెండితెరను మించి సోకులేస్తున్నారు. ముందు అనసూయ, తరువాత రష్మి, తాజాగా శ్రీముఖి. కాస్త ముందు వెనుకలున్నా -ముగ్గురిలో ఎవరికెవరూ తీసిపోరన్న టాక్ వినిపిస్తోంది. గ్లామర్‌ని పండించేందుకు -స్టార్లను తలదనే్న ఫొటో షూట్‌లతో ఇండస్ట్రీని హీటెక్కిస్తున్నారు. హాట్ హాట్ భంగిమలతో కుర్రకారుకు కిక్కెస్తున్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీముఖి లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్‌ని ఆన్‌లైన్‌లో వదిలిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. మామూలుగా హీరోయిన్ల వేషాల కోసం తమలో గ్లామర్ రేంజ్ చూపించేందుకు ఫొటో షూట్‌లు చేయడం సహజం. మరి యాంకరమ్మలు ఎందుకు చేస్తున్నారూ అంటే -చాన్స్‌లు రాకపోతాయా? అనే ఆలోచనతోనేననట. శ్రీముఖి బ్లాక్ అండ్ వైట్‌లోనే స్పైసీ ఫొటో షూట్ చేసింది. అదే కలర్ షూట్ అయితే? అన్న ప్రశ్న దగ్గర నెటిజన్లు ఆగుతున్నారు. ఎందుకంటే -బ్లాక్ అండ్ వైట్‌లోనే అంత స్పైసీ చూపించింది శ్రీముఖి. కావాలంటే మీరూ -ఓ లుక్కేయండి.