Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సహజ పవిత్రమున్ ప్రకృతి శైత్యకరంబగు నీ జలంపు పె
న్మహిమ మపారమై జగమునందిటు లొప్పుచునుండె నమ్మ బ్ర
త్యహమిపుడేని ముత్పల కితాంగులు సాగరు వెన్నుచుందు రా
మహిమను దివ్య దేహగరిమన్ దివినుండియు పెక్క్భుంగులన్’’

‘‘తానటి ధర్మసంతతి నిధానము సూనృత బుద్ధికిన్ సమా
ధానము తీర్థరాజకి ప్రధానము దుష్కృతచింతనా తిరో
ధానము నవ్యముద్భర విధానము సంతత సర్వశోభనా
ధానము ముజ్జగంబు పరిధానమునై విలసిల్లుగాదటే...’’

‘‘అనిల విలోల వీచి లులితాబ్జ పరాక పరంపరాను మే
ళనమున గుంకు మచ్ఛవిగడల్కొని యచ్చరపూవు బోండ్ల యు
బ్బిన నునుగుబ్బలన్ నలుగువెట్టిన పచ్చి జవాజితవ నస
ల్కొనిన భవజ్జలం బెగురు గొట్టుత మద్భవజాల వాసనన్..’’

‘‘గిరులంబారు స్రవంతులందెది సదా క్రీడించు గౌరీశు శే
ఖరమై సంతత శీతలాంబువులన్ ప్రక్షాళించు శ్రీశాంఘ్రి పం
కరువాం చెయ్యది అటిట నీకు పురుడున్ గావించుచున్ సత్కవీ
శ్వరు లేయేటిని జెప్పనెంచెదరు నిచ్చల్ జహ్నుహృద్యన్మణీ..’’

ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404