Others

సత్యం శివం సుందరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కామక్రోధ సముద్భవ జ్వర మహోగ్రజ్వాల లశ్రాంతము
ద్దామ స్ఫూర్తి దహింపరేగిన తనూ తాపంబు వోకార్చి ని
త్యామోదంబిడుగాక నాకు న నిల వ్యాధూత గంగాఝర
గ్రామస్ఫార పవిత్ర వారి కణికా కాండైక సంపాతముల్..

భువన శ్రేణులుదాత్త దివ్య సుఖ సంపూర్ణానుభోగోల్లస
ద్భవనం బైన యజాండ మిందు కమటుల్ భంగం బులందొర్లనీ
శ విళాలోనృత వౌ జటాచ్ఛట నివాసం చైన త్వద్దివ్య వా
ర్నివహం బూడ్చుత మన్మధీయ దురితానీకంబు మందాకినీ..

తడిసిపోయితి గంగాదౌ గాఢమైన
చల్లని ప్రేమధార! నా యుల్లమపుడు
భవ మహాపూజ దన్మయ భావ మంది
బహుళ జన్మాత్త సంస్కార భద్రమయ్యె..

శంకర! భవ దుద్యత్పద
పంకేరుహ గళిత ముక్తి పరిమళిత పరా
గాంకిత మానసునకు దు
ష్పంకోద్భవ వాసనా వివశతయు గలదే..

ఏ పదంబు కృతాంతుని హృదయ పీఠి
వ్రక్కలించెనో యాదివ్య పదమె నాదు
ఉరుత రాజ్ఞాన తిమిరంబు నుడిపి మీద
మించు సంతాప విలవ్రయ్యాలించుగాత
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404