Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభవ! భవదీయ దివ్య పదాంబుజాత
పూజనంబు నిశ్రేయ సభాజనంబు
దేవ! దేవాది దేవ! నీ దివ్యమూర్తి
వీక్షణంబు పునర్భవ మోక్షణంబు..’’
***
‘‘పరమ ముక్తి ఫలావళి పంటనేల
సకల సౌభాగ్య భాస్వ దైశ్వర్య భూమి
శాశ్వదానంద సౌఖ్య విశ్రాంతి సదన
హరద్వార్ మభవ! భవదీయ దివ్య ద్వారాంతరంబు

జనితార్తింబడి రమ్యమున్ విశదవౌ సౌరాష్ట్ర దేశంబునం
దున సేవించెడు స్వామి పాప నిబయాందోళాకృతిన్ శ్రీ మహే
శుని గంగా సరిదంబు సంగత శిరున్ జ్యోతిర్మయున్ సోమనా
ధుని శ్రీచంద్రకళావతంసుని భజింతున్ ముక్తి వాంఛామతిన్

శ్రీత విబుధాతి సంగమును శ్రీ్ధరణీ ధర సంగవౌ వనా
న్వితతుల శైల తుంగమున బిట్టు లసించి వసించు మల్లికా
యుత ప్రథితార్జునాఖ్యుని మహోజ్జ్వలునొక్కని నందికేతువున
సతము మదాత్మ కొల్చుకొను సంసృతిభార సముద్ర సేతువున్..
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404