Others

హీరో... ఎవరైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకు అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించిన కాజల్ -రూట్ మార్చింది. చిన్న హీరోలైనా సరే కథ బాగుంటే ఒకే అంటోంది. తనకు హీరో ప్రాధాన్యత ఏదీలేదని, కథ, తన పాత్రే ముఖ్యమని కొత్త కబుర్లు చెబుతోంది. తాజాగా తమిళంలో రూపొందిస్తున్న కవలై వేండాం చిత్రంలో జీవాతో జత కడుతోంది కాజల్. ఈ చిత్రంలో ఆమె తన అందాలను అద్భుతంగా ఆవిష్కరిస్తోందని సమాచారం. ఇప్పటికే దాదాపు పదేళ్ల కెరీర్ పూర్తిచేసిన కాజల్, ప్రతి చిత్రాన్ని ఒడిసిపట్టి ఒళ్లో వేసుకుంటోంది. అందులో భాగంగానే రంగం ఫేమ్ జీవాతో జత కట్టడం. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదిస్తార్ట. ‘ఎంతవరకు ఈ ప్రేమ’ అంటూ సాగే కథనంలో కాజల్ పాత్ర హైలెట్‌గా ఉంటుందట. సినిమా అంతా ఆమె పైనే సాగుతుందని సమాచారం! అందుకే అలాంటి పాత్రను ఎంచుకున్నానంటోంది. చూద్దాం, జీవాతో కాజల్ కెమిస్ట్రీ ఎలా పండుతుందో.