Others

సత్యం శివం సుందరం (సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమితానంద మహా వనాంతరము నందా నంద కందాకృతిన్
దమితాఘుమ్మగు వారణాసిని జగద్రక్షా వినిద్ర స్థితిన్
దమిదానున్ దన యన్నపూర్ణయునుగా దానైన విశే్వసు న
య్యామర ద్వపన తీసనాధుని విశాలాక్షీ విభున్ మ్రొక్కెదన్..

భవ్య గోదావరీ తీర దివ్య దేశ
విమల సహ్యాద్రి విఖరాన వెలసి దర్శ
నంపు వేళనె పాతక హారియైన
ఆద్యుత్య్రంబకేశుని నెప్పుడభినుతింతు

కడదెసన్ బొల్చు ప్రజ్వలికా నిధాన
సంతతావాసి గిరిజా సవేతు
బహు సురాసు రారాధిత పాద పద్ము
వాంఛ భజియింతు మదిని శ్రీవైద్యనాధు..

సమ చిత్తంబు శుభాంగవౌన గరిలో సౌరాష్ట్ర దేశమ్మునన్
రమణీయమ్మగు ద్వారాకాపురి కడన్ రాజోపచారమ్ములన్
గమనీయుండయి భుక్తి ముక్తుల నిడంగా నిండు కొల్వున్న సమా
సుమనో నాధుని నాగనాథుని ధునీచూడాలు సేవించెదన్’’

అల పౌలస్త్య నధా పరాధమది పాయన్ దామ్ర పర్ణీనదీ
జలరాశి స్ఫుట సంగమావని బ్రతిష్ఠాపించె బాణౌఘ పి
చ్ఛిలి తాంభోనిధి సేతు హేతు వగునా శ్రీరాముడే స్వమి మూ
ర్తిల సత్త్య్రయ్యవతారు నవ్విభుని భక్తిం గొల్తు రామేశ్వరున్..
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404