Others

స్వాగతం సుస్వాగతం 2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు జీవాత్మ, పరమాత్మ లీలఁ జాట
సున్న 34పూర్ణ మదః22 సూక్తి నెన్ననెపుడు
కలుప - నాలుగు - పురుషార్థ ఘనత తెలుప
వచ్చు నూతనాంగ్లాబ్దికి స్వాగతంబు

ఏ వికారంబు లేనట్టి జీవనంబె
నిక్కమైనట్టి జొక్కగ నేగడుచుండు
నిత్యమున్ మనో వౌనవౌ నిత్యసత్య
భాష -శ్వాస గా, ధ్యాసగా వరలునట్టి
పూరుషుడె నవ్య కాలావతారుడగుత
ఇరువదిరువది చరవాణి ఇతని దగుత
*
భగవంతునిపై భారము వేసి నిర్భయంగా నడుచువాని దరికి దుఃఖము దరిచేరదు.
కాలము విలువ తెలుసుకొంటే మంచి పనులు చేయుటకు వెనకాడనవసరం లేదు.

- రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287