Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్గళోధృతాన్వయ భాషా ఘోష..?
విరిసిన పూల గినె్నలోని తేనెకు
ఏతా మెత్తే ఇందిందిరాలు.. మెలత కలువ మేని ఎత్తుపల్లాలను
చిలిపి వెనె్నల చేతుల్తో తడిమే చందమామ
అలసిన శరీరాలకు ఆకుల గొడుగు పడుతున్న చెట్టు
ఱెప్పలు బంధించే చూపుకు
కలల సౌకుమార్యాన్ని అద్దిన నిద్రాబలిమి
ప్రవృత్తి జ్వాలల్తో ఆవిరులు కక్కుతున్న అంతరంగం
ఆకాశ గ్రంథస్తమైన నిశ్శబ్దాన్ని బొట్టుబొట్టుగా త్రాగి
వౌనంగా పొంగుతున్న ఉచ్చైస్వర గీతం
పుష్టికరమైన అక్షర పల్లవాలు తొడిగి
ఆవలిగట్టుమీద ఆత్మవృక్షం
సూర్యోదయ కావ్యాన్ని పుష్పించటం
పరిమళాల రచ్చపట్టు రాతిరి
కలల తోరణాల వాకిళ్ళను దాటకుంటూ
ఎవరికీ చెప్పకుండా
వేకువ పులుగు రెక్కల మీదికెక్కి కూర్చోవటం..
***
సర్వమొక భావనా చిత్రశాల కాగ
మృదు పరిష్వ్గమున నిద్ర మనిషి జన్మ
ఇది విరహ కీల వ్రాసిన హృదయ లేఖ
పద్మపత్రస్థ నిర్లిప్త బాష్పకణము
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404