Others

దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిదానమే ప్రధానం -అన్న తెలుగు నానుడికి తమిళ రూపమిస్తే కీర్తి సురేష్‌లా ఉంటుంది. ఇది నిన్నటి మాట. ఆహార్యం, అభినయం రెండూ కలబోసినట్టుండే కీర్తి -ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. రామ్‌తో ‘నేను-శైలజ’లో కనిపించి హిట్టందుకున్న కీర్తి రెండో ప్రాజెక్టుకు కాస్త టైం తీసుకుంది. నానిచేత ‘నేను లోకల్’ అనిపించేందుకు సిద్ధమై -తమిళంలో ధనుష్‌తో జోడీకట్టి -ప్రస్తుతం విజయ్, సూర్యలాంటి స్టార్ హీరోల ప్రాజెక్టులకు సైన్ చేసిందట. ఇక విక్రమ్‌తో ‘సామి’ సీక్వెల్‌కు ఓకే చెప్పిందట. తాజాగా తెలుగులో బన్నీ ప్రాజెక్టుకు డేట్స్ ఇచ్చిందని వినికిడి. -కీర్తి దూకుడు పెంచడం చూసి కోలీవుడ్, టాలీవుడ్ కీర్తి జపం మొదలెట్టేశాయి.