Others

సన్నీ వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నీ. ఈ పేరే కుర్రకారుకి పెద్ద కిక్కు. బ్లూ ఇమేజ్‌తో సిల్వర్ స్క్రీన్ మీద తళుక్కుమన్న సన్నీలియోన్ -పాత్రలపరంగా తనేంటో ప్రూవ్ చేసుకుని నిలబడింది. ఒకదశలో స్టార్ హీరోయన్లకు దక్కని క్రేజ్ సొంతం చేసుకున్న సన్నీ -మళ్లీ తెలుగు స్క్రీన్ మీద కనిపించబోతోందట. అప్పుడెప్పుడో ‘కరెంట్ తీగ’తో షాకిచ్చి, తరువాత ‘గుంటూరు టాకీస్’లో సినిమా చూపించిన సన్నీ -తాజాగా ఫ్యాన్స్‌ను వెంటాడేందుకు ‘హంటర్ రాణి’గా కనిపించబోతోందట. ప్రాధాన్యత కలిగిన పాత్రకు ఆమెను ఒప్పించాం. ‘హంటర్ రాణి’గా సన్నీ ఆడియన్స్‌కు ఓ కొత్త కిక్కు ఇవ్వబోతోందని అంటున్నాడు దర్శకుడు రాజ్‌కుమార్. సీనియర్ నరేష్, వినీత్‌లతో ‘గుంటూరు టాకీస్’కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రంలో సన్నీ కనిపించబోతోందని వినికిడి. హంటర్ రాణిగా సన్నీలియోన్ అభిమానులను ఎలా వెంటాడుతుందో చూద్దాం.