Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులకిత హృదంతరమున నుప్పొంగిపోవు
నిండు ప్రాయంపు తలపులన్నిటిని కోసి
దండలుగ గ్రుచ్చి నీ మెడ నిండ వైచి
అన్య సుఖములకై యడియాస పడక
నీ కృపాదృష్టిమి నాకు నిఖిల మనుచు
మైమరచినాను లోకము మాటె మరచి
***
‘‘మినుకు మినుకని తారలు మెఱయుచున్న
శాంత రమ్య తమస్వినీ సమయమందు
కృష్ణవేణీ లహరుల గీతరవము
కర్ణముల మంద మందమ్ముగా నందించె’’
హరివిల్లును ధరించిన ఆకాశపు వొంపులో
చిక్కుకున్న సముద్రపు చేతనావర్తాన్ని
తరగలమీద తేలుతూ తరలి వస్తూ పోతున్న
నిర్వికల్ప నిధి సముత్సేకాన్ని
నేను పాటని
లోయల్లో రంగులు పరుచుకుంటూ
గాలిని మోస్తున్న పరిమళాల బాటని
ఎదలో ఏ పాటి కిరణమున్నా
అది కదురు తిప్పుతున్న పొదరింటి
హృదయ కాంతి వాఙ్ములంగా
నిశ్శబ్ద తత్త్వపు నిఠ్మాణ సత్యం తెలిసి
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404