Others

టెర్రరిస్టుల పలాయన మంత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జేషేమహమ్మద్, లష్కరేతొయిబా, హజ్బుల్ మొజావుద్దీన్ లాంటి పేర్లు రోజూ చూస్తూంటాం. ఇవి టెర్రరిస్టు సంస్థలు. వీటికోసం ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు వున్నాయి. కానీ, మొన్నటి ‘సర్జికల్ స్ట్రయిక్స్’ దెబ్బకి శిక్షణ పొందుతున్న టెర్రరిస్టు ట్రయినీలు 300 మంది శిబిరాలు వదిలి పరారయిపోయినట్లు వార్తలు అందాయి. కాకపోతే పాకిస్తాన్‌కి వేగుల సంస్థ- ఐ.ఎస్.ఐ ఢిల్లీలో దాడుల నిమిత్తం టెర్రరిస్టు బృందాలను సిద్ధం చేయగల అవకాశాలున్నాయి కనుక- తస్మాత్ జాగ్రత్త అంటున్నారు మన గూఢచారి వ్యవస్థవారు. అప్రమత్తత అవసరమే!

-వీరాజీ