Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ళతో కవిత్వం వ్రాస్తున్న వాడ్ని..
అంతరాత్మ ఆకాశంలో తొలి శబ్దం సంగీత ప్పెట్టె
ఇపుడు
ఒళ్ళంతా ప్రవహిస్తున్న స్వరకల్లోలిని
కృష్ణవేణీ లహరుల గీతరవము...
తపింపజేస్తున్న వేదనా జ్వాలాంకురాలలో
దగ్ధ వస్తువును నేనే - దృష్టిని దృశ్యాన్ని నేనే...
అంతర్గతానుభూతుల ప్రద్యోతంలో
ఆకారం ధరించిన అక్షరమూ నేనే...
అక్షరం
ఆకారం దాల్చి ఒళ్ళు విరుచుకుంటే
ఆకళింపుదారం తెగని గుర్తు అవుతుంది
ఆనందమో అనుభవమో మరేదో
అది మననంలోని వౌన వ్యాఖ్యా గరుత్తు అవుతుంది

ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404