Others

పోషక విలువలున్న...‘సొరకాయ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యానికి మనకు నిత్యం లభించే కాయగూరల్లో ప్రధానమైన పోషకాహారం ‘సొరకాయ’.
సొరకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో రకాల సమస్యల్ని కాపాడే గుణం సొరకాయలో వుంది. మనకు ప్రతి నిత్యం సొరకాయ ఉపయోగకరం కాగలదు.
అందువలన సొరకాయను కూరల్లో వాడాలి.
* 100 గ్రాముల సొరకాయ తింటే దానిని సమ పోషకాలు లభించే రీతిలో ఎక్కువసేపు ఉడకబెట్టకుండా తినాలి.
* డయాబెటిస్ వున్నవారు సొరకాయను ఏరకంగా వాడినా మంచిదే.
* సొరకాయలో 96శాతం నీరు ఇందులో విటమిన్ సి, రైబోఫ్లోవిన్, జింక్ దయామిన్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్ వంటి విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
* తరచూ అలసటగా వున్నవారు సొరకాయ తింటే త్వరగా కోలుకుంటారు.
* 100 గ్రాముల సొరకాయలో కొవ్వుల పాళ్లు కేవలం 1 గ్రాము మాత్రమే కొలెస్ట్రాల్ పాలు చాలా చాలా తక్కువ. అందువలన ఇది గుండెకు చాలా మేలుచేస్తుంది. సొరకాయలో పీచుపాళ్లు ఎక్కువ. అందుకే ఇది మలబద్ధకం నివారించడంలో మేలైనదిగా అభివర్ణిస్తారు. ఆయుర్వేదంలో సొరకాయ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. గ్యాస్ సమస్య వున్నవారు, ఫైల్స్‌తో బాధపడేవారు సొరకాయ తినడం మంచిది.
* బరువు తగ్గాలనుకునే వారు సొరకాయ వాడడం శ్రేయస్కరం. కాలేయానికి మేలుచేసే గుణం సొరకాయలో పుష్కలంగా వున్నాయి.

- ఎల్.ప్రఫుల్లచంద్ర 8886574370