Others

శీలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రోజు సాధువులు ఓ పదిమంది దేశ పర్యటన చేస్తూ ఆ ఊరులో దిగారని తెలిసి కబీరుదాసు వారిని ఆహ్వానించాడు. వారికి కూడా సంతోషమైంది. కబీరుదాసు రామభక్తుడని విన్నారు. అతని ఇంట ఆతిథ్యము రామానుగ్రహానికి పాత్రులు కావచ్చని, అలానే వస్తామని వెంట బయలుదేరారు.
ఓ పదిమంది రామభక్తులు, సాధువులు కబీరుదాసు ఇంటికొచ్చారు. అదో చిన్న కుటీరం. కబీర్, భార్యకు వంట ప్రయత్నం చేయమని చెప్పి అందరూ కలిసి నదీ స్నానానికి వెళ్లారు. ఆమె సరే అన్నది. కానీ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ఏమి చేయలో ఆమెకు పాలుపోలేదు. ఆమె వెంటనే దగ్గరిలో వున్న షావుకారి దుకాణానికి వెళ్లి అడిగింది. అతడు ఆమెను ఎగాదిగా చూశాడు. ఏమమ్మా, ఇప్పటికే చాలా అప్పున్నావు. మళ్లీ అప్పుకొచ్చావా, వాటిని తీర్చి తిరిగి సరుకులు తీసికెళ్లమని చెప్పాడు. మొత్తం రెండు రోజులలో తీరుస్తాను, ఈ ఒక్కసారి ఇవ్వండి, మా ఇంటికి మహాత్ములు వచ్చారు. వారికి భోజనం ఆహ్వానించామని, ఇవ్వమని బ్రతిమాలింది. కాని వానికి కనికరము కలుగలేదు. సరే, నీవు ఇంతగా చెబుతున్నావు కనుక ఒక పని చేయి. నేను కావాల్సినంత ఇస్తాను, నా కోరిక తీర్చవలసి ఉంటుందన్నాడు. ఒకసారి కబీరు ఇంటికి రామభక్తులు భోజనానికి వచ్చారు. కబీరు ఎంతో ఆనందంతో వారిని ఆహ్వానించాడు. వారంతా నదీ స్నానసంధ్యలు చేసి వస్తామని అన్నారు. వారితో పాటు కబీరు కూడా వెళ్తూ తన భార్య కు వంట సిద్ధం చేయమని చెప్పాడు. ఆమె సరే నంది. కానీ ఇంటిలో సరుకులు నిండుకున్నాయ. ఎప్పటిలా కోమటిశెట్టి దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. ఆయన కాదు కూడదని చివరకు ఒక కోరిక తీరిస్తే చాలు నీకు సరకులు ఇస్తానని అన్నాడు. కోరరాని కోరిక కోరినా అడిగిన సరుకులు ఇస్తానన్నాడు కదా. దానితో కబీరు అభీష్టాన్ని పూర్తి చేయవచ్చు. తరువాత ఏమి జరిగితే అదే జరుగుతుంది లే అనుకొని అట్లానే రాత్రి పూట మీఇంటికి వస్తానని మాటిచ్చి సరుకులు తీసుకొని వెళ్లి వచ్చిన వారికి మంచి విందుభోజనం ఏర్పాటు చేసింది. అందరూ హాయగా తృప్తిగా తిన్నారు. వారంతా వెళ్లిపోయారు. కబీరు చాలా చక్కని వంట చేశావని ఆమెను మెచ్చుకుంటూ ఉండగా అపుడు జరిగిన విషయం చెప్పి కన్నీరు కార్చింది.
కానీ కబీరు ఆమెను ఎంతో మెచ్చుకుని అయ్యో ఇపుడు బయట కుండపోత వర్షం వస్తోంది. నీవు ఒక్కదానివే ఎలా వెళ్తావు. నేనూ నీకు తోడు వస్తానని గొడుగులో ఆమెను కోమటిశెట్టి ఇంటి దగ్గర దింపి ఆయన వానలో నిలబడ్డారు.
ఆమెను చూసి ఆశ్చర్యపోయ శెట్టి అసలు విషయం ఆమె ద్వారా కనుక్కొన్నాడు. అపుడు శెట్టి తన తప్పు తెలుసుకొని కబీరును కూడా లోపలికి ఆహ్వానించి వారిద్దరి కాళ్లమీద పడి తనను క్షమించమని అడిగి పట్టు బట్టలతో సత్కరించి, సన్మానించాడు.

- వాణీ మూర్తి 9849481823