Others

కథలకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కస్తూరి మురళీ కృష్ణ, కోడీ హళ్ళి మురళీ మోహన్‌ల సంపాదకత్వంలో సంచిన వెబ్ పత్రిక. సాహితి ప్రచురణ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాదికి వెలువడే కథా సంకలనంలో ప్రచురణ కోసం కథలను పంపవలసిందిగా రచయిత(త్రు)లను ఆహ్వానిస్తున్నాం. రచయితలు, తాము రచించిన కథలను పంపవచ్చు. అనువాదాలు, అనుకరణలు, అనుసరణలు పరిశీలనకు పంపరాదు. మీ కథలు ఏ వ్యక్తిని కానీ, వర్గాన్ని కానీ కించపరిచేలా ఉండరాదు. అవి ఎటువంటి వివాదాలకు తావివ్వరాదు. మీ కథలు వ్రాసి టైపు చేయించి కొరియర్ లేదా పోస్టు లేదా ఈ మెయిల్ లేదా వాట్స్‌యాప్‌ల ద్వారా 29 ఫిబ్రవరి 2020లోగా అందేలా పంపాలి. కథల ఎంపికలో సంపాదకులదే తుది నిర్ణయం.
మీ రచనలు పంపవలసిన చిరునామా.
1. కస్తూరి మురళీ కృష్ణ
ప్లాట్ నెం. 38. ఇం.నెం.8.48
ఆదిత్య హాస్పటల్ సందు, రఘురాం నగర్ కాలనీ
దమ్మాయి గూడ
హైదరాబాదు 500083
2. కోడీహళ్ళి మురళీ మోహన్
ప్లాట్ నెం. 402, ఆనందసాయి రెసిడెన్సీ
రోడ్‌నెం.2. కె.ఆర్.సి. ఆర్. కాలనీ
బాచుపల్లి, హైదరాబాదు
e-mail: kmkp2025"gmail.com
mmkodihalli"gmail.com
whatsapp: 9849617392, 9701371256