Others

భాగస్వాములు కండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలకు పుట్టిలైన ధరణి ఇది
ఓమ్ కారం ప్రతి ధ్వనించిన అవని ఇది
ఉపనిషత్తులకు జన్మనిచ్చినది
ప్రపంచానికి జ్ఞానజ్యోతియైనది
నా భారతావని
మల్లెల లాంటి తెల్లనైన అవనిపై
పరాయి దేశపు కిరాయి సంస్కృతి
శరవేగంతో దూసుకు వచ్చిందా?
కట్టుబొట్టును కాలరాస్తూ మారుస్తుందా?

నా భారతావనినడమంత్రపు
నాగరికత నగరంలోకి పాకి
దిగుమతి సంస్కృతి హద్దులు మీరి
క్లబ్బులు పబ్బుళు డిస్కో హతవిధీ
ఎలా చెప్పను ఇదీ నా భారతావనని?

ఉగాది అంటే ఊహూ అంటారు
పంచాంగం అంటే పారిపోతారు
కట్టుబొట్టు కబెళాకు పంపి

పరాయి కిరాయి పండుగకు
ఎందుకు హంగామా చేస్తారు?
ఎటుపోతోంది నా భారతావని?

ప్రతి పండుగలో ఓ పరమార్థం
ధర్మరక్షణలో అందరూ భాగస్వామ్యం
కావాలంటుంది నా భారతావని

అరుణ కీర్తిపతాక కరాదుల 9395147443