Others

నర్తిస్తూ ప్రాణాలొదిలిన అశ్విని! ( వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధంచేస్తూ అసువులు బాసిన సైనికునిలాగా- ప్రఖ్యాత నర్తకీమణి శ్రీమతి అశ్వినీ ఎక్బోట్ స్టేజిమీద నాట్యప్రదర్శన యిస్తూనే కుప్పకూలిపోయింది. మొన్న శనివారం (22న) పూణేలోని భరతనాట్య మందిర్ కళావేదిక మీద తన్మయంగా, ప్రేక్షక మనోరంజకంగా నృత్యప్రదర్శన యిస్తున్న అశ్విని చివరి ఘడియల్లో కుప్పకూలిపోయింది. ఈ నర్తకీమణి మరాఠీ బుల్లితెరకీ, రంగస్థల ప్రేక్షకులకు ఎంతో యిష్టమైన నటి. నాట్యసుందరి. మరాఠీ టీవీ సీరియల్స్‌లో ఆమెదొక ప్రత్యేక స్థానం. ‘‘ఇటువంటి స్వర్గారోణ ఎంతో గొప్పవారికిగానీ లభించదు’’ అంటూ అంతా ఆమెను కీర్తిస్తూ స్మరించుకున్నారు.

-వీరాజీ